: చిరంజీవిని డాడీ అనేవాడు...అందరూ తికమకపడేవారు: అల్లు అరవింద్


వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి చిరంజీవిని డాడీ అని పిలిచేవాడని అల్లు అరవింద్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'ముకుంద' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, వరణ్ తేజ్ డాడీ అనడంతో చరణా, వరుణా? ఎవరు చిరంజీవి కొడుకు? అని తికమకపడేవారని అన్నారు. వరుణ్ తేజ్ చాలా తెలివైన వాడని, అందగాడని, అంతకంటే మంచి మనిషని తెలిపారు. తమ కళ్ల ముందు పెరిగిన చిన్నపిల్లాడు ఈ రోజు స్టార్ హీరో అవుతాడనిపించుకుంటున్నందుకు తనకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News