: ముకుంద సినిమాను ఐదు సార్లు చూడాలనుకుంటున్నా: రాఘవేంద్రరావు


'నేను ముకుంద సినిమాను ఐదు సార్లు చూడాలనుకుంటున్నా'నని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతున్న ముకుంద ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనకిష్టమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత నాగబాబు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ పూజ హేగ్డె, గేయరచయిత సిరివెన్నెల కోసం ఈ సినిమాను ఐదుసార్లు చూస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News