: కీచక కానిస్టేబుల్ పై కేసు నమోదు


గుంటూరు జిల్లాలో రాత్రి ఓ యువతిని బెదిరించి కానిస్టేబుల్ మురళి, హోం గార్డు కలసి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమెను బెదిరించిన సంఘటన సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు కేసు నమోదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో సుమోటోగా కేసును నమోదు చేసిన పోలీసులు, విచారణ చేశారు. వీరు అత్యాచారానికి పాల్పడింది వాస్తవమని తేలడంతో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News