: జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం వద్ద కాల్పులు
జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం వద్ద జవాన్లు, తీవ్రవాదులు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు తీవ్రవాదులు మరణించగా, ఒక జవాను మృతి చెందాడు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. రాష్ట్రంలో కొన్ని రోజుల్లో జరగనున్న మూడవ దశ ఎన్నికలకు అంతరాయం కలిగించాలన్న పక్కా ప్రణాళికలతోనే తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.