: రాజమండ్రి బయలుదేరిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బయల్దేరారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగులను చిన్నచూపు చూడరాదని... వారికి సంపూర్ణ మద్దతు తెలపాలని అన్నారు.

  • Loading...

More Telugu News