: కాశ్మీర్ లో ఏడుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం


జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న కుప్వారా జిల్లాలో భద్రతా సిబ్బందికి, పాక్ ఉగ్రవాదులకు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో, ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చి చంపాయి. మన సైనికులు ఇద్దరు గాయపడ్డారని... వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు. మరో ఘటనలో, భారత సరిహద్దులోకి ప్రవేశిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులపై భద్రతాదళాలు కాల్పులు జరపగా... వారిద్దరూ హతమయ్యారు.

  • Loading...

More Telugu News