: యుప్ టీవీ బంపర్ ఆఫర్
యుప్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఛానెల్ ప్రొవైడర్ యుప్ టీవీ వార్షికోత్సవ ఆఫర్ గా సరికొత్త ఆఫర్ ను వినియోగదారుల ముందుంచింది. ఏడాది పాటు ఉచిత అన్ లిమిటెడ్ సినిమాలతో పాటు, 40% డిస్కౌంట్ కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ 10 భాషల్లో ఎన్నుకున్న సంవత్సర ప్యాకేజీ ఆధారంగా ఉంటుందని యుప్ టీవీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని యుప్ టీవీ వెల్లడించింది.