: కెన్యాలో ఊచకోత... 36 మంది మృతి


కెన్యా మరోసారి రక్తమోడింది. ఈశాన్య కెన్యాలో ఉన్న ఓ క్వారీపై కొంతమంది సాయుధులు జరిపిన దాడిలో 36 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. కార్మికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కొన్ని గంటల ముందు వజిర్ అనే పట్టణంలో ఓ దుండగుడు గ్రెనేడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News