: ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ అసిస్టెంట్ ఆరెస్టు


కడప జిల్లా బద్వేలులో ఓ చైన్ స్నాచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1.35 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారించారు. ఇతనిని సినీ ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి గా గుర్తించారు. దీంతో అతను ఇంతకు ముందు ఎక్కడెక్కడ గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడనే దానిపై కూపీ లాగుతున్నారు.

  • Loading...

More Telugu News