: గెలిచిన వెంకీ టీం...ఓడిన రాంచరణ్ జట్టు


వెంకటేష్ జట్టు విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో ఓటమి నుంచి విజయం దిశగా వెంకీ జట్టు పోరాటం సాగించి, విజయం సాధించింది. రాంచరణ్ టీం ఆటగాళ్లు రాణించినప్పటికీ వెంటవెంటనే అవుటవడంతో వెంకీ జట్టు గెలుపు దిశగా పయనించింది. కీలకమైన చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సి ఉండగా, రాంచరణ్ అవుటవడం, ఇతర ఆటగాళ్లు రాణించకపోవడంతో వెంకటేష్ జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ లో వెంకటేష్ జట్టు నాగార్జున జట్టుతో తలబడుతుంది.

  • Loading...

More Telugu News