: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి


పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. గత రెండు నెలల్లో మూడు సార్లు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు కంపెనీల మధ్య ఆధిపత్య పోరుతో కిందికి దిగి వచ్చాయి. దీంతో లీటర్ పెట్రోలుపై 91 పైసలు, లీటర్ డీజిల్ పై 84 పైసలు తగ్గాయి. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత చమురు ధరలు తగ్గడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News