: పెట్రోల్ ధరలు మరింత కిందకు!


తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిచమురు ఉత్పత్తిని తగ్గించేది లేదంటూ ఒపెక్ స్పష్టం చేయడంతో సమీప భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడిచమురు ఉత్పత్తి విషయంలో షెల్ సంస్థను దెబ్బతీసేందుకు ఒపెక్ గట్టి పట్టుతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాము నష్టపోయినా ఉత్పత్తి తగ్గించబోమని, ఈ విషయంలో సభ్య దేశాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని ఒపెక్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒడిదుడుకులు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఒపెక్ వైఖరిపై నాన్ ఒపెక్ దేశాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News