: మెరుగుపడిన పీలే ఆరోగ్యం... మరో వారంలో డిశ్చార్జి!


మూత్రనాళ సంబంధ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫుట్ బాల్ లెజెండ్ పీలే మరో వారం రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయి. తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని పీలే కుమారుడు ఎడినో చెప్పారు. వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News