: చైనాలో టెర్రర్ అటాక్


చైనాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పశ్చిమ జిన్ ఝియాంగ్ ప్రాంతంలోని షాచే కౌంటీలో వారు దాడికి పాల్పడడంతో 15 మంది మరణించారు. 14 మందికి గాయాలయ్యాయి. ఓ ఫుడ్ స్ట్రీట్ వద్ద పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు, కత్తులతో విరుచుకుపడ్డారు. చైనాలో జిన్ ఝియాంగ్ ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైనది. ఇక్కడ ముస్లిం ఉయిఘర్ మైనారిటీ గ్రూప్ అతివాద సంస్థగా పేరొందింది. చైనా పాలనను వ్యతిరేకిస్తూ ఈ సంస్థ దాడులకు పాల్పడుతోంది.

  • Loading...

More Telugu News