: స్వదేశానికి పయనమైన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ఆయనను జపాన్ తెలుగు సంఘం ఘనంగా సన్మానించింది. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు బృందం స్వదేశానికి తిరుగుపయనమయింది. మార్గమధ్యంలో హాంకాంగ్ లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. మరోవైపు చంద్రబాబు జపాన్ పర్యటన విజయవంతమైందని టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News