: నేటితో ముగియనున్న టీఎస్ అసెంబ్లీ సమావేశాలు


ఈ నెల 5న ప్రారంభమై అత్యంత ఆసక్తిదాయకంగా, వాడీవేడిగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న ద్రవ్యవినిమయ బిల్లును సభ ఆమోదించింది. టీఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పై నేడు సభలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

  • Loading...

More Telugu News