: మధుకొడా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన ఈడీ


ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా బ్యాంకు ఖాతాలను కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది. పలు బ్యాంకుల్లో ఆయన ఖాతాల్లో 27 లక్షల రూపాయలు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. కోడాపై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. భారత్ సమంతక్ పార్టీ తరపున ఆయన మాఝ్ గావ్ నుంచి ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News