: న్యూమోనియా... ప్రతి గంటకీ ఐదుగుర్ని, రోజుకి 100 మందిని పొట్టనబెట్టుకుంటోంది!


చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చే న్యూమోనియా భారతదేశాన్ని వణికిస్తోందని సర్వేలో బయటపడింది. న్యూమోనియా కారణంగా ఏటా 18.40 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. కేవలం బీహార్ లోనే ఏటా 40,480 మంది చిన్నారులు మరణిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఆ లెక్కన ప్రతి గంటకూ ఐదుగురు చిన్నారులు న్యూమోనియా కారణంగా మృత్యువాతపడుతుండగా, ప్రతి రోజూ 100 మంది చిన్నారులు మరణిస్తున్నారని సర్వే తెలిపింది. ఇంత మంది చిన్నారులు న్యూమోనియా కారణంగా మృత్యువాతపడుతున్నా దీని నివారణకు సరైన చర్యలు చేపట్టకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News