: రాంపాల్ అరెస్ట్ ఖర్చు రూ. 26 కోట్లు


వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాంపాల్ ను అదుపులోకి తీసుకునేందుకు హర్యానా ప్రభుత్వం అక్షరాలా ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని హర్యానా డీజీపీ ఎస్.ఎన్.వశిష్ట్ హైకోర్టుకు వివరించారు. సత్లోక్ ఆశ్రమం నుంచి రాంపాల్ ను అరెస్ట్ చేయడానికి తాము చాలా కష్టపడ్డామని ఆయన తెలిపారు. పోలీసు కస్టడీ ముగియడంతో ఆయనను నేటి ఉదయం కోర్టుకు హాజరుపరచగా జస్టిస్ ఎం. జియాపాల్, జస్టిస్ దర్శన్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News