: ముగిసిన కమల్ నాథన్ కమిటీ సమావేశం


కమల్ నాథన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలనాశాఖ అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 వేల మంది గెజిటెడ్ అధికారుల విభజనను మార్చి నాటికి పూర్తి చేస్తామని సమావేశం సందర్భంగా కమల్ నాథన్ తెలిపారు. వారంలోగా శాఖల వారీ ఆప్షన్స్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News