: రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీపై కమల్ నాథన్ కమిటీ భేటీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీపై కమల్ నాథన్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్నాళ్ల వరకు సివిల్ సర్వీస్ ఉద్యోగుల పంపకాలు జరిపిన కమిటీ, ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై చర్చిస్తోంది.