: సరిహద్దులో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు


జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆర్నియా సెక్టార్ పై ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పులను భారత భద్రతాదళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో ఎవరైనా మరణించారా? అన్న సంగతి ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News