: సర్కారులో శివసేన కూడా భాగం కావాలని కోరుకుంటున్నాం: సీఎం ఫడ్నవిస్
మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఈ మేరకు సేనతో చర్చించాలని ఎంఎల్సీ చంద్రకాంత్ పాటిల్, ఎంపీ ధర్మేంధ్ర ప్రధాన్ లకు సూచించారు.