: అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు ఇవే


తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు విపక్షాలు పలు అంశాలపై చర్చను కోరుతూ వాయిదా తీర్మానాలను స్పీకర్ కార్యాలయానికి అందజేశాయి. మెట్రో రైలు ప్రత్యామ్నాయ మార్గాలపై బీజేపీ, పదో పీఆర్సీపై సీపీఎం, బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన కులాలను తిరిగి జాబితాలో చేర్చాలన్న అంశంపై టీడీపీ వాయిదా తీర్మానాలను అందజేశాయి. ఇదిలా ఉంటే, తెలంగాణ పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సభలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News