: చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: హరీష్ రావు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) ఛైర్మన్ తానేనంటూ బాబు జీవో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ గా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమిస్తే ఏపీ ఒప్పుకుంటుందా? అని ఆయన అడిగారు. గవర్నర్ కల్పించుకుని చంద్రబాబును కట్టడి చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News