: సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
నేపాల్ రాజధాని ఖాట్మండూలో 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. 'డీపర్ రీజినల్ ఇంటిగ్రేషన్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ' పేరుతో నేడు, రేపు సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.