: ఇండియా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్


నేపాల్లో సార్క్ సమావేశాలు ప్రారంభం కాకుండానే అడ్డంకులు మొదలయ్యాయి. సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై భారత్ చేసిన ప్రతిపాదనలను పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది. ఇరుదేశాల విదేశాంగ శాఖ స్థాయిలో జరిగిన చర్చలు ఫలవంతం కాలేదని తెలుస్తోంది. సార్క్ దేశాల మధ్య 'త్రీ సీస్' (కల్చర్, కామర్స్, కనెక్టివిటి) మరింత మెరుగుపడేలా మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలను పాక్ తోసిపుచ్చింది. దీంతో నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలపై నీలినీడలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News