: పాలమూరు జిల్లాలో రేవంత్ తప్ప పుట్టాడు: జూపల్లి


పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి తప్ప పుట్టాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పరువును తీస్తున్నారని అన్నారు. శాసనసభకు రేవంత్ రెడ్డి లాంటివాళ్లు కళంకమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఎలా కీ ఇస్తే రేవంత్ రెడ్డి అలా ఆడుతాడని జూపల్లి మండిపడ్డారు. డీఎల్ఎఫ్ పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలని నిర్ధారణ అయిందని జూపల్లి తెలిపారు.

  • Loading...

More Telugu News