: 90 శాతం దాటిన మిజోరాం అక్షరాస్యత


ఈశాన్య భారతావనిలోని మిజోరాం రాష్ట్రం అక్షరాస్యత విషయంలో అనూహ్య రీతిలో పుంజుకుంది. అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ, లక్షద్వీప్ తరువాత మూడవ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 91.33 శాతం అక్షరాస్యత సాధించినట్టు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హెచ్. రొహ్లూనా తెలిపారు. మిజోరాం సెర్ఛిప్ జిల్లాలో 97.91 శాతం, ఐజ్వాల్ జిల్లాలో 97.89 శాతం మంది అక్షరాస్యులున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News