: విజయవాడలో నేడు 'రాజధాని భూ సేకరణ - ప్రజా ప్రయోజనాలు' అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు


'రాజధాని భూ సేకరణ - ప్రజా ప్రయోజనాలు' అనే అంశంపై నేడు విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఈ సదస్సును నిర్వహిస్తోంది. స్థానిక బందరు రోడ్డులోని వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. భూ సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, రైతుల మనోభావాలు, ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు తదితర అంశాలపై వక్తలు ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News