: ఆదివారం నాడు సమావేశం కానున్న మోదీ, నవాజ్ షరీఫ్!


ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్ లో జరగనున్న సార్క్ సదస్సుకు ఇరువురు నేతలు హాజరుకానున్న నేపథ్యంలో, వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అంశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు అంటున్నారు. పాకిస్తాన్ తో ఎల్లప్పుడూ స్నేహాన్ని కోరుకుంటామన్న విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, సార్క్ సమావేశాల్లో భాగంగా మోదీ దక్షిణాసియా నేతలందరితో మాట్లాడతారని తెలిపారు.

  • Loading...

More Telugu News