: ఉగ్రవాదులు పెట్టిన బాంబులు స్వాధీనం


భద్రతా దళాలను టార్గెట్ చేసుకొని మణిపూర్ లోని గెల్మోల్ ప్రాంతంలో ఉగ్రవాదులు అమర్చిన రెండు శక్తిమంతమైన బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జే&కే లైట్ ఇన్ఫాంట్రీ విభాగానికి చెందిన జవాన్ల తనిఖీలలో ఇవి బయటపడ్డాయని, వాటిని డిఫ్యూజ్ చేసామని వివరించారు. ఇదే సమయంలో భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News