: వాలీబాల్ మ్యాచ్ లో 'టెర్రర్' విధ్వంసం


ఆఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. ఆదివారం తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లో వాలీబాల్ మ్యాచ్ జరుగుతున్న వేదిక వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. బాధితుల్లో అత్యధికులు సాధారణ పౌరులేనని పక్తికా ప్రావిన్స్ ప్రతినిధి తెలిపారు. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ లో కొనసాగేందుకు అక్కడి దిగువ సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే, ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News