: చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ


కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ కాసేపు మాట్లాడి వచ్చేశారు. కేవలం మర్యాద పూర్వకంగానే చంద్రబాబుతో భేటీ అయ్యానని ఈ సందర్భంగా దత్తాత్రేయ తెలిపారు. సమావేశంలో పలు విషయాలపై చర్చించడం కూడా జరిగిందని చెప్పారు.

  • Loading...

More Telugu News