: సాయంత్రం భేటీ కానున్న కేంద్ర అఖిలపక్షం


రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సాయంత్రం కేంద్ర అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సమావేశానికి అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News