: సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న చినరాజప్ప
పుట్టపర్తి సత్యసాయి జయంత్యుత్సవాల్లో ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యసాయి తాగునీటి పథకాన్ని చినరాజప్ప ప్రారంభించారు.