: అసోం ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదుల హతం


అసోంలోని కర్బి ప్రాంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం కాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్ విభాగానికి చెందిన వారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ అనంతరం సంఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, ఒక పిస్టల్ దొరికాయని తెలిపారు.

  • Loading...

More Telugu News