: సీబీఐ ముందుకు మాజీ సీఎం పట్నాయక్ సహాయకుడు


ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహాయకుడు ఈ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ గ్రూపు స్కాం కేసులో అధికారులు ఆయనను ప్రస్తుతం విచారిస్తున్నారు. పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ స్కాం జరిగిందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వానికి చెందిన పలువురి గురించి కూడా సీబీఐ ఆరా తీస్తోంది.

  • Loading...

More Telugu News