: భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు


మున్సిపల్ సమావేశంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో అరెస్టయిన వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో 20 మందికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ నంద్యాల మూడో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భూమాపై హత్యాయత్నం కేసు, రౌడీషీట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News