: చేతబడిపై చట్టం తేనున్న కేరళ ప్రభుత్వం


రోజురోజుకూ చేతబడి, తాంత్రిక పూజల కేసులు పెరిగిపోతుండటంతో, వీటిని ఆపేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేరళ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ దిశగా ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని రాష్ట్ర హోంమంత్రి రమేష్ తన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే తరహా బిల్లును మహారాష్ట్ర ప్రవేశపెట్టడంతో దాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. ఇటీవలి కాలంలో కేరళలో నరబలులు పెరిగిపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News