: హిస్సార్ జైల్లో రాంపాల్ ఇంటరాగేషన్


వివాదాస్పద స్వామి బాబా రాంపాల్ ను హిస్సార్ జైలులోనే విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఆశ్రమంలో ఆయుధాలు దొరకటం, ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదు కావడంతో తమ కష్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా ఆయన్ను జైల్లోనే ఇంటరాగేట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News