: శాసనసభ ప్రారంభం... వాయిదా


ఈ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభలో గందరగోళం నెలకొంది. ఓ పది నిమిషాల పాటు సభను వాయిదా వేయాలని... అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశమై దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పీకర్ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News