: 283 క్లిష్టమైన ఆస్తులున్నాయి: మెట్రో అధికారులు
283 క్లిష్టమైన ఆస్తులు మూడు కారిడార్లలో ఉన్నాయని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాదులో మెట్రో రైల్ పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ నాటికి వాటిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేసింది. లేఖాభవన్ నుంచి వొలిపెంట వంతెన వరకు రోడ్డు విస్తరించాలని నిర్ణయించారు. ఆలుగడ్డ బావి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం స్థలాలను కూడా అప్పగించాలని టాస్క్ ఫోర్స్ కోరింది.