: జనవరి 11 నుంచి 'వైబ్రెంట్ గుజరాత్-2015'


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కోరారు. జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో 'వైబ్రెంట్ గుజరాత్-2015' సదస్సు జరగనున్న నేపథ్యంలో హైదరాబాదులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News