: అర్ధనగ్న నృత్యాలు చేసిన పోలీసులు


ఓ హోటల్లో తప్పతాగి చొక్కాలు విప్పి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ పట్టుబడ్డ 8 మంది పోలీసులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నవంబర్ 15వ తేది రాత్రి సంబాల్ లోని ఓ పేరున్న హోటల్లో ఈ ఘటన జరిగింది. కొంతమంది డాన్సులు వేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఫిర్యాదును అందుకొన్న పోలీసులు వెళ్లి చూడగా వారంతా కానిస్టేబుళ్లని తేలింది. వీరిపై కేసును నమోదు చేసిన అధికారులు ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News