: హైదరాబాద్ శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదు: నాయిని


హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దోపిడీలు, ఛైన్ స్నాచింగ్ ల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాంతిభద్రతలకు సంబంధించి శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ప్రతి సెంటర్ లో గన్ లతో కూడిన పోలీసు నిఘాను ఏర్పాటు చేశామని, 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పేకాట క్లబ్ లను మూసేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News