: గాలి జనార్ధన్ రెడ్డి రిమాండ్ డిసెంబర్ కు పొడిగింపు
ఓబుళాపురం మైనింగ్ కేసులో కొంతకాలం నుంచి జైల్లో ఉంటున్న గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. గాలితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డి, పీఏ అలీఖాన్ ల రిమాండ్ ను డిసెంబర్ 19 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.