తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. వారం రోజుల సస్పెన్షన్ అనంతరం టీడీపీ సభ్యులు ఈ రోజు మళ్లీ సభలో అడుగుపెట్టారు.