: త్వరలో పోస్టాఫీసుల్లో కూడా స్టాంప్ పేపర్ల అమ్మకాలు


ఇప్పటికే వినియోగదారులకు అనేక రకాల సేవలందిస్తున్న పోస్టల్ డిపార్ట్ మెంట్ మరో సేవకు సిద్ధమైంది. త్వరలోనే పోస్టాఫీసుల్లో స్టాంపు పేపర్లను విక్రయిస్తామని తపాలా శాఖ ప్రకటించింది. స్టాంప్ వెండర్లు ఎక్కువ సంఖ్యలో లేరని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ప్రతి పోస్టాఫీసులో స్టాంప్ పేపర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News