: బాబా రాంపాల్ పై దేశద్రోహం కేసు నమోదు


హర్యానాలోని హిస్సార్ లో హింసకు కారణమైన స్వామీజీ రాంపాల్ పై దేశద్రోహం కేసు నమోదైంది. రాంపాల్ ఆశ్రమం వద్ద జరిగిన ఘర్షణపై కేంద్ర హోం శాఖ దర్యాప్తు జరిపింది. 500 మంది పారామిలిటరీ బలగాలను ఆశ్రమం వద్దకు పంపింది. ఈ క్రమంలో డీజీపీ వశిష్ట్ మాట్లాడుతూ, రాంపాల్ పై దేశద్రోహం కేసు నమోదు చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News